"నేను గెలవలేదు కావున రమ్మీ సర్కిల్ ఆట నకిలి మరియు మోసం".ఇది అత్యంత తరచుగా ఆటగాళ్ళ నుండి వినిపించు ఫిర్యాదు. దీనిని ఆర్దం చేసుకొవడానికి ప్రయత్నిద్దాం.
ఒక ఆటలొ ఆరు మంది క్రీడాకారులు ఉన్నారు...
ఆటలు ఆడటానికి ఎవరు మాత్రం ఇష్టపడరు .. ? అది ఖాళీ సమయంలొ కావచ్చు లేదా విశ్రాంతి లేని పని రోజులలో అయినా కావచ్చు.
సరదా ఆటలు కచ్చితంగా మానసిక ఆనందానికి తోడ్పడుతాయి.కాని ఫుఖానుఫుఖాలుగా లభ్యం అయ్యే ఆటల్లొ మనకు...