నగదు రమ్మీ | నగదు కోసం ఆన్ లైన్ రమ్మీని ప్లే చేయండి & రియల్ మనీని గెలుచుకోండి

డబ్బు కొరకు ఆన్లైన్ రమ్మీ ఆడండి

Play Rummy Online Real Money

Play Indian Rummy Online & Win Real Cash

నిజమైన క్యాష్ కొరకు గేమ్స్ ఆడటం ఏ ప్లేయర్ కైనా అత్యంత బహుమానాన్ని అందించే గెలుపు. ఇది ఆటను ఎంతో ఆకర్షణీయంగా, వినోదాత్మకంగా నిర్లక్ష్యం చేయలేనంత ఉత్సాహభరితంగా చేస్తుంది. ఆన్లైన్ రమ్మీ అనేది పూర్తిగా నైపుణ్యంపై ఆధారపడిన అత్యంత ప్రజాదరణ పొందిన కార్డ్ గేమ్. ఇంకా చెప్పాలంటే దీనిని ఆడటం పూర్తిగా చట్టబద్ధమే.

ఇదంతా ఎంతో వినసొంపుగా ఉన్నప్పటికీ, ఇందులో మొట్టమొదటగా చేయాల్సిందల్లా ఈ గేమ్ ఎలా ఆడాలో అర్ధం చేసుకుని నిజమైన క్యాష్ గేమ్స్ ఆడేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అంశాలను ఆకళింపు చేసుకోవడం. డబ్బుతో ఆడేటప్పుడు నష్టాలను వెంటాడకుండా హద్దులలో ఎలా ఆడాలో ప్రతి ఆటగాడూ అర్ధం చేసుకోవాలి. వినోదం కొరకు ఆన్లైన్ రమ్మీ మీకు అందుబాటులో ఉంది. అయితే సరియైన సమతూకంతో వ్యవహరించడం ఇందులో తప్పనిసరి.

రమ్మీసర్కిల్ పై డబ్బుకు ఆన్లైన్ రమ్మీని ఆడటం ఎలా అనే దానిపై రమ్మీ ప్లేయర్లందరికీ ఇక్కడ సవివర సమాచారం ఇవ్వబడింది.

నిజమైన రమ్మీ గేమ్స్ కొరకు ఆన్లైన్ రమ్మీ ప్లాట్ ఫాంతో మొదలుపెట్టడం ఎలా

ఈ సులభమైన సోపానాల ద్వారా నిజమైన క్యాష్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టండి

దశ 1 – మీ వివరాలను నమోదు చేసి RummyCircle.com ప్లాట్ ఫామ్ కు రిజిస్టర్ అవ్వండి. సత్వర రిజిస్ట్రేషన్ కొరకు మీ ఖాతాను మీ పేస్ బుక్ ఖాతాకు కూడా జత చేయవచ్చు. రమ్మీ సర్కిల్ తో ఖాతా ఏర్పరచడం పూర్తిగా ఉచితం!

  • కోరుకుంటున్న యూజర్ నేమ్
  • కోరుకుంటున్న పాస్వార్డ్
  • వ్యక్తిగత ఈమెయిల్ ఐడి

మీరు మీ ఖాతాను డెస్క్ టాప్ సైట్ పై, మొబైల్ సైట్ పై లేదా రమ్మీ సర్కిల్ యాప్ పై (రమ్మీగేమ్ యాప్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి)క్రియేట్ చేసుకోవచ్చు.

దశ 2 – రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, మీరు రమ్మీ లాబీని యాక్సెస్ చేయగలుగుతూ ప్రాక్టీస్ గేమ్స్ ఆడగలుగుతారు. మీరొక బలమైన రమ్మీ ప్లేయర్ అయితే మీరు క్యాష్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టి మేరు చేరేటప్పుడు మీ ఖాతాలో జమయ్యే బోనస్ ను అనుభవించవచ్చు. మీరు ఎంచుకోవడానికి అందుబాటులో ఉన్న భిన్న రకాలైన రమ్మీ ఆటలు:

  • పాయింట్స్ రమ్మీ
  • 101 పూల్ రమ్మీ
  • 201 పూల్ రమ్మీ
  • డీల్స్ రమ్మీ
  • రైజ్ రమ్మీ

ఇప్పుడే రమ్మీని మొదటిసారిగా ఆడుతున్నారా? అయితే “రమ్మీ నిబంధనల సవివర మార్గదర్శిని మరియు రమ్మీ ఆడే విధానం” ను ఒక్కసారి చూడండి. ఇది మీరు రమ్మీ నిబంధనలు అర్ధం చేసుకోవడానికి, మరియు ఇండియన్ రమ్మీ ఎలా ఆడతారో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. తప్పనిసరిగా ప్రాక్టీస్ గేమ్ లు ఆడటం ద్వారా మీరు ఆన్లైన్ రమ్మీ గురించి ఒక అవగాహన పెంపొందించుకుని నెమ్మదిగా క్యాష్ గేమ్స్ ఆడటం ప్రారంభిస్తారు.

దశ 3 – ఒక్కసారి మీరు ఆటపై పట్టు సాధించాక, మీరు క్యాష్ ప్లేయర్ స్థాయికి వెళ్ళవచ్చు. ప్రారంభించడానికి, అందుబాటులోని వేర్వేరు పేమెంట్ ఆప్షన్ల ద్వారా మీ ఖాతాకు 'డబ్బును జమ’ చేయండి. మీరు ఇక లాబీ నుండి క్యాష్ గేమ్ ను పిక్ చేసుకుని మొదలుపెట్టవచ్చు. మీరు ఏ క్యాష్ గేమ్ నైనా గెలిచినప్పుడు మీరు గెలుచుకునే మొత్తం మీ ఖాతాకు జమచేయబడుతుంది, దానిని మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు.

డబ్బును జమచేసే పరిధులు

మీ ఖాతాకు మీరు డబ్బును జమచేసేటప్పుడు, మీరు మనసులో ఉంచుకోవాల్సినవి ఇక్కడ కొన్ని ఇవ్వబడ్డాయి. దీనికి నెలవారీ మరియు రోజువారీ పరిమితి ఉంటుంది. మీరు డబ్బును జమచేస్తున్నప్పుడు, ఆ రెండింటిని మీరు గమనించుకోవాలి.

నెలవారీ పరిమితి: రమ్మీసర్కిల్ తో మీకున్న చరిత్ర ఆధారంగా సిస్టమ్ చే ఒక డీఫాల్ట్ లిమిట్ సెట్ చేయబడుతుంది. ఒక నిర్దిష్ట గరిష్ట పరిమితికి మీ ఆడ్ క్యాష్ మొత్తాన్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయవచ్చు.

24 గంటల పరిమితి: ఇది కూడా సిస్టం ద్వారా సెట్ చేయబడిన ఒక మారుతూ ఉండే పరిమితి, ఇది మీ ఖాతా చెల్లుబాటుపై ఆధారపడి ఉంటుంది. ఇదొక మారుతూ ఉండే పరిమితి, అంటే ఉదాహరణకు మీకు రూ. 1000 పరిమితిని 24 గంటల కొరకు ఉండి ఒక్క సారికి మీరు రూ. 500 ను సాయంత్రం 3 గంటలకు జమచేస్తే అప్పుడు మీరు రూ. 500 ను తర్వాతి రోజు సాయంత్రాం 3 గంటల వరకు జమచేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మీరు డబ్బును అనేకసార్లు జమచేసుకోవచ్చు, అయితే 24 గంటల్లో రూ.1000 మాత్రమే మీరు గరిష్టంగా జమ చేసుకోగలరు.

ఈ రెండు పరిమితులు కూడా ప్లేయర్ల మధ్య ఒక బాధ్యతాయుతమైన ఆటను మొదలుపెట్టించడానికి రమ్మీసర్కిల్ ద్వారా ఏర్పాటుచేయబడేవే.

డబ్బుతో ఆడగలిగే భిన్న రకాలైన రమ్మీ గేమ్స్ ఏమిటి?

రమ్మీ గేమ్స్ లో మీరు ఎంచుకోవడానికి కొన్ని రకాల టోర్నమెంట్లు మరియు గేమ్స్ యొక్క శ్రేణి ఉంటుంది. ఒక ప్లేయర్ చేయవలసిందల్లా తాను అనుకూలంగా భావించే గేమ్ ను గుర్తించి ఆటను మొదలు పెట్టడమే.

రమ్మీ టోర్నమెంట్లు

క్రమంగా ఎల్లప్పుడూ వేర్వేరు రమ్మీ క్యాష్ టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇందులో ఉచిత రిజిస్ట్రేషన్ తో కూడిన టోర్నమెంట్లు మరియు తక్కువ ఫీజుతో కూడిన టోర్నమెంట్లు ఉంటాయి. టోర్నమెంట్లలో పాల్గొనేటప్పుడు ప్లేయర్ రిజిస్టర్ అయి తన సీటును బుక్ చేసుకోవాలి. క్యాష్ గేమ్స్ తో పోలిస్తే ఇవి దీర్ఘకాలం పాటు నడుస్తాయి. కావున, మీ చేతిలో తగినంత సమయమున్నప్పుడు వీటిలో పాల్గొనండి.

క్యాష్ గేమ్స్ లో రమ్మీ లోని వైవిధ్యాలు

క్యాష్ గేమ్స్ ఎక్కువగా అప్పటికప్పుడే జరిగిపోతాయి, మీ వద్ద పరిమిత సమయం మాత్రమే ఉంటే ఇవి ఉత్తమమైన ఎంపిక. ఈ గేమ్స్ వెబ్ సైట్ పై నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి మరియు మీరు వీటిలో ఏ రకాన్నైనా ఎంపిక చేసుకోవచ్చు. రమ్మీ క్యాష్ గేమ్స్ లోని కొన్ని ప్రసిద్ధ రకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • పాయింట్స్ రమ్మీ – 2 ప్లేయర్లు, 6 ప్లేయర్లు
  • పూల్ రమ్మీ: 101 పాయింట్లు లేదా 201 పాయింట్లకు ఆడవచ్చు
  • డీల్స్ రమ్మీ – 2 లో ఎక్కువ గెలిచిన వారు, 6 లో ఎక్కువ గెలిచిన వారు
  • రైజ్ రమ్మీ – పాయింట్ విలువ క్రమమైన అంతరాలలో ఎదుగుతూ ఉండే 2 నుండి 6 గురు ప్లేయర్లు

క్యాష్ గేమ్స్ లో విజయం సాధించిన వారు

నిష్ణాతులైన ప్లేయర్లకు రమ్మీ చిట్కాలు
* ప్రైజ్ మనీగా ప్రకటించబడిన మొత్తము సుమారుగా అంచనావేయబడిన మొత్తం క్యాష్ ప్రైజ్ మొత్తము మరియు ఆ నెలలో ఇచ్చే బోనస్ లుగా ఉంటుంది. ఈ మొత్తం మారవచ్చు మరియు RummyCircle.com ఈ మొత్తం మీకు చెల్లింపబడుతుందన్న హామీ ఇవ్వదు.
రమ్మీ సర్కిల్ ను ఇష్టపడే ప్లేయర్లు
Subrata Das
మీ సహకారానికి ఎంతో కృతజ్ఞతలు. నేను సండే మాస్టర్ ఫస్ట్ ప్రైజ్, ఐఫోన్, ₹ 25000 నగదు బహుమతి మరియు ₹ 162000 సంక్రాంతి డెయిలీ ఫస్ట్ ప్రైజ్ అందుకున్నాను – మరొక్కసారి టీం అంతటికీ నా అభినందనలు!
Ravi Shankar
హేయ్ టీం, మిడ్ డే బ్లాక్ బస్టర్ టోర్నమెంట్లో 1 వ స్థానంలో నిలవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆన్లైన్లో రమ్మీ ఆడి డబ్బు గెలుచుకోవడానికి RummyCircle ఒక ఉత్తమ వేదిక. నాకు ఎంతో చక్కటి సహకారం లభించింది. ధన్యవాదములు, నేను తప్పకుండా మరిన్ని విజయాల కోసం ఆకాంక్షిస్తున్నాను.
Deiveega Jayam
నిజంగా చాలా సంతోషంగా ఉంది గెలిచిన క్షణంలో ప్రపంచం నుండి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇది నా కలల విజయాలలో ఒకటి!
Ravi Shankar
వారాంతపు లూట్ టోర్నమెంట్లో నేను రూ.1,60,000 గెలిచాను. రమ్మీ సర్కిల్ అనేక టోర్నమెంట్ లను నిర్వహిస్తుంది మరియు ప్లేయర్ లు నిజమైన క్యాష్ ప్రైజులను గెలుచుకోవడానికి దోహదపడుతుంది. లాక్ డౌన్ సమయంలో కూడా ఇది ఉత్తమ వినోదాత్మక వేదికలలో ఒకటి. ధన్యవాదాలు, రమ్మీ సర్కిల్ టీమ్.
Jayaseelan S
నా పేరు జయశీలన్. రమ్మీ సర్కిల్ ద్వారా నేను రూ. 70,000 గెల్చుకున్నాను. మళ్లీ ఆడడం కోసం నేను ఆతృతగా ఉన్నాను. తక్కువ సమయంలో నిజమైన-నగదు ప్రైజులు గెలవడానికి ఇదొక చక్కటి అవకాశం. నేను ఈ యాప్ ను ప్రతిఒక్కరికీ సిఫార్సు చేస్తున్నాను.
Manikandan Moorthi
నేను ఇటీవలే వీల్జ్ వెడ్నెస్ డే టోర్నమెంట్లో పాల్గొని రూ.1 లక్ష గెలుచుకున్నాను. నాకెంతో ఉల్లాసంగానూ సంతోషంగానూ ఉంది. RummyCircle కు ధన్యవాదములు.
Selvaraj S
RummyCircleపై రియల్ క్యాష్ రమ్మీని నేను ఆసాంతం ఆస్వాదించాను. టోర్నమెంట్లు మొదలు విజువల్ ఇంటర్ఫేస్ వరకు ప్రతిదీ ఏ లోపం లేకుండా ఉంది –ఆన్లైన్ రమ్మీకైతే మీరు చేరుకోవాల్సిన గమ్యం RummyCircle మాత్రమే.
T Karthik
ఈ ఆదివారం ₹100000 గెలుచుకోవడం ఒక అద్భుతమైన ఫీలింగ్‌గా అనిపించింది. రమ్మీసర్కిల్ కేవలం ఉద్విగ్నభరిత వినోదం మాత్రమే కాదు. అదొక రివార్డ్ అందించే అనుభవం కూడా.
Tella Nooka Raju-Rummy Cash Player
నేను గత రెండేళ్ళుగా రమ్మీ ఆడుతున్నాను, మరియు దాన్ని ఫోన్లో ఆడటం అంటే నాకెంతో ఇష్టం. నేను ఇటీవలే హోలి రమ్మీ ఫినాలేలో పాల్గొని రూ. 1,00,00 గెలుచుకున్నాను. నేను టోర్నమెంట్ గెలుచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. RummyCircle టీంకు ధన్యవాదాలు.
Suresh Boricha-Rummy Cash Player
నేను వీల్జ్ వెడ్నెస్‌‌డే టోర్నమెంట్లో ఆడి అద్భుతమొత్తాన్ని గెలుచుకోవడం నాకు సూపర్ ఆనంధంగా ఉంది. ఇతర రమ్మీ ప్లేయర్లతో ఆడటం ఒక అద్భుతమైన అనుభవం. ఈ గేమ్ వెనుక ఉండే శక్తి ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ఇంత అద్భుతమైన సమయం కొరకు ధన్యవాదాలు.
Savindra Gore - Rummy Cash Player
RummyCircle ఆన్లైన్ ఆడటాన్ని ఎంతో ఇష్టపడతాను మరియు ఆస్వాదిస్తాను. ఈ రోజు వరకు ఈ వేదికపై అనేక బహుమతులు గెలుచుకున్నాను. ఇక్కడ ఆశ్చర్యం కలిగించేదేమంటే పొందుకున్న బహుమతి తక్షణమే నా బ్యాంక్ ఖాతాలోనికి జమ అయిపోతుంది. కాబట్టి RummyCircle ఆడండి, గేమ్ ఆస్వాదించండి, మరియు నిజంగా నగదు బహుమానాలు గెలుచుకుంటే ఉండే ఉత్సాహాన్ని అనుభవించండి.
Guthikonda Gangadhar-Rummy Cash Player
రమ్మీ ఆడటానికి RummyCircle చాలా మంచి సైట్. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన టోర్నమెంట్లు ఉన్నాయి. నేను ఇంత పెద్ద బహుమతిని గెలుచుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నేనెంతో వినోదం ఆస్వాదించాను!
Devaraj V-Rummy Cash Player
టోర్నమెంటును గెలవడం ఎంతో అద్భుతమైన అనుభవం, ఆన్లైన్ ప్లాట్‌‌ఫాం లలో RummyCircle ఒక ఉత్తమమైనది. నేను ఇండియన్ రమ్మీని ఆన్లైన్లో ఆడి ఇంత పెద్ద బహుమతి గెలుచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది.
Bommavaram Mallikarjuna Reddy - Cash Rummy Player
నేను రమ్మీ రంబుల్ పై రూ. 3,63,060 ను గెలుచుకున్నాను(హవర్లీ రంబుల్ 90,733 మరియు గ్రాండ్ రంబుల్ రూ. 2,72,372). RummyCircle పై రమ్మీ ఆడటమంటే నాకు ఎంతో ఇష్టం. RummyCircle కు కృతజ్ఞతలు.
Ellangkarthick Jeyadurai - Rummy Cash Player
నేను 2012 నుండి రమ్మీ సర్కిల్‌లో రమ్మీ ఆడుతున్నాను. ఆ సమయంలో, సైట్ పేరు భిన్నంగా ఉంది. చాలా మంది నాకు చెప్పారు, మీరు ఆన్‌లైన్ రమ్మీ ఆడితే మీరు నగదు బహుమతిని గెలుచుకోలేరని మరియు సైట్ నకిలీ అని. కానీ, అది నిజం కాదు. నేను చాలాసార్లు నగదు బహుమతులు గెలుచుకున్నాను. ఇంతకు ముందు నేను # మైల్‌స్టోన్ మండే లో రూ 1,20,000 లు గెలుచుకున్నాను మరియు ఇటీవల నేను # టర్బో ట్యూస్ డేలో రూ 50,000 లు గెలుచుకున్నాను. మీరు రమ్మీ ఆడేటప్పుడు మీకెప్పుడూ కూడా గొప్ప అనుభవం కలిగిస్తుంది మరియు మీరు గెలిచినప్పుడు ఇది డబుల్ ధమాకా అవుతుంది.
C ROCKS GNANASEKAR - Cash Rummy Player
నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలో ఇదే అత్యుత్తమ ఆట! ఇది వినోదం కొరకు మాత్రమే కాదు, మీరు డబ్బుకూడా గెలుచుకోవచ్చు. నా కృషిని బట్టి నేను నిజంగా గర్విస్తున్నాను. RummyCircle.com కు చాలా కృతజ్ఞతలు.
Chandran B - Cash Rummy Player
మొదటి బహుమతి గెలుచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది… టోర్నమెంట్లోని నాల్గవ రౌండ్ చాలా ఉత్కంఠగా జరిగింది… రమ్మీసర్కిల్ కు ధన్యవాదాలు
Mari Raja - Cash Rummy Player
మిడ్ డే బ్లాక్ బస్టర్ ఫినాలేలో రూ.100000 గెలుచుకోవడం నాకెంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. అద్భుతమైన ఆన్లైన్ రమ్మీ అనుభవం అంతటికీ కృతజ్ఞతలు.
Kanchimireddy Anki Reddy - Rummy Cash Player
దివాళీ గ్రాండ్ ఫినాలే వీక్ 2 ను గెలుపొందినందుకు నాకు చాలా సంతొషంగా ఉంది. ఇది నేను అసలు ఊహించనేలేదు! నేను 3 లెవెల్స్ ఆడాను, ఆ తర్వాత నేను ఫినాలేలోనికి ప్రవేశించి విజయం సాధించాను. నాకెంతో ఆనందంగా ఉంది!
Sathya Raj - Rummy Cash Player
నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నా జీవితంలో అత్యుత్తమమైన అనుభవం. ఈ గేమ్ లో అతిపెద్ద మొత్తాన్ని గెలవడం నాకు ఇదే తొలిసారి. రమ్మీకు కృతజ్ఞతలు.

డబ్బు కొరకు ఆన్లైన్ రమ్మీ ఆడటం వలన కలిగే ప్రయోజనాలు

మీ ఖాతాకు అర్ధవంతమైన బహుమానాల మొత్తాన్ని జమచేయడానికి ఉత్తమమైన విధానము రమ్మీ క్యాష్ గేమ్స్. మీకు ఉపయోగపడతాయో లేదో కూడా తెలియని గిఫ్ట్ వౌచర్ల వద్దే ఆగిపోకుండా, రియల్ క్యాష్ గేమ్స్ చాలా సహాయకంగా ఉంటాయి. నిజమైన డబ్బు కొరకు ఆన్లైన్ రమ్మీ ఆడటం ద్వారా వచ్చే ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్దాయి.

  1. భారతదేశంలోని అత్యుత్తమ రమ్మీ ప్లేయర్లతో ఢీకొంటున్నారు.
  2. గేమ్స్ లో సవాలు విసిరి పెద్ద పెద్ద క్యాష్ ప్రైజులను కొల్లగొట్టండి.
  3. జమచేయబడిన డబ్బును ఇంకా ఎక్కువ గేమ్స్ ఆడటానికి ఉపయోగించవచ్చు, లేదా మీ ఖాతాకు తిరిగి బదిలీ చేసుకోవచ్చు.
  4. మీ ఖాతాలో మీరు డబ్బును జతచేసేటప్పుడు మీకు ఉండే పెద్ద బోనస్ మార్గాలు.
  5. నిజమైన క్యాష్ గేమ్స్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్లు.
  6. గేమ్స్ గెలుస్తున్నందుకు మీన్ ఖాతాలో నిజమైన డబ్బు జమ అవుతుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది.
  7. అదనపు డబ్బును గెలవడానికి వినోదాత్మక విధానం.
  8. మీరొక క్యాష్ ప్లేయర్ అయినప్పుడు మీ జీవనవిధానం మెరుగుపడుతుంది.
  9. మనీ టేబుల్స్ పై నైపుణ్య ఆధారిత రమ్మీ నాటతో ఆత్మవిశ్వాసం మరియు జ్ఞాపకశక్తి వృద్ధి కలుగుతాయి.
  10. హై స్టేక్ క్యాష్ గేమ్స్ లో నైపుణ్యత కల రమ్మీ ప్లేయర్ల కొరకు ఉన్నత క్లబ్స్ కు వెళ్ళే అవకాశం ఉంటుంది.
  11. మొబైల్ పై మరియు ఆండ్రాయిడ్ యాప్ పై గేమ్స్ కొరకు సత్వర యాక్సెస్.
  12. సురక్షితంగా మీ ఖాతాకు విత్ డ్రా చేసుకోవచ్చు


RummyCircle.com పై క్యాష్ రమ్మీ ఎందుకు ఆడాలి

మీరు నిజమైన డబ్బు కొరకు ఆడుతున్నప్పుడు, మీరు వెబ్ సైట్, మీ వివరాలు సురక్షితంగా ఉండి అసలైన ప్లాట్ ఫాం అయి ఉండాలని కోరుకుంటారు. దాదాపు 10 మిలియన్ల మందికి పైగా ప్లేయర్లను కలిగి రమ్మీసర్కిల్ భారతదేశంలోనే అతిపెద్ద రమ్మీ వెబ్ సైట్ గా నిలుస్తుంది. ఇది సురక్షితమైనది మాత్రమే కాక ఇది పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్(PCI DSS) కు అనుగుణ్యంగా ఉంటుంది. మీరు చేసే ప్రతీ లావాదేవీ 100% సురక్షితమైనది మరియు చట్టబద్ధమైనది. మోసాలను అరికట్టేందుకు మా వద్ద ఉండే అన్ని ఖాతాలు కెవైసి వెరిఫైడ్ ఖాతాలుగా ఉంటాయి.

కావున, రమ్మీ సర్కిల్ లో చేరండి మరియు క్యాష్ గేమ్స్ గెలుపొందండి.

 

క్యాష్ రమ్మీ రియల్ మనీ గేమ్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

రమ్మీసర్కిల్ నుండి మనం ఎంత మొత్తం గెలుచుకోవచ్చు?
రమ్మీ సర్కిల్ లో క్యాష్ గేమ్స్ మరియు టోర్నమెంట్లు ఇరవై నాలుగు గంటలూ జరుగుతూనే ఉంటాయి. తమ రమ్మీ నైపుణ్యాల ఆధారంగా ప్లేయర్లు క్యాష్ బహుమతులు గెలుచుకోవచ్చు. గేమ్ లో కనిష్ట లేదా గరిష్ట క్యాష్ బహుమతులు అంటూ ఉండవు. ఎక్కువగా ఆడి మరెక్కువగా గెలుచుకోండి.
రమ్మీ సర్కిల్ పై క్యాష్ టోర్నమెంట్ ఆడాలంటే కనీసం ఎంత మొత్తం కావాలి?
క్యాష్ టోర్నమెంట్ ఆడటానికి కావాల్సిన కనీస మొత్తం రూ.25/-.
మైసర్కిల్ అకౌంట్లో నేను క్యాష్ ను ఎలా జమచేయగలను?
అకౌంటుకు క్యాష్ కలపడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒక ప్లేయర్ క్రెడికార్డులు, డెబిట్ కార్డులు, ఇ వ్యాలెట్లు లేదా నెట్ బ్యాంకింగ్ లను ఎంచుకోవచ్చు.
రమ్మీసర్కిల్ నుండి నేను క్యాష్ ఎలా డ్రా చేసుకోవచ్చు?
మీరు మై అకౌంట్ పేజ్ కు వెళ్ళి 'క్యాష్ విత్ డ్రా చెయ్యి' పై క్లిక్ చేయడం ద్వారా ఎప్పుడైనా క్యాష్ ను తీసుకోవచ్చు. ఒక్కసారి విత్ డ్రావల్ అభ్యర్ధన స్వీకరించబడిన తర్వాత, తక్షణమే అది ప్రాసెస్ అవుతుంది.
నేను రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయగానే వెంటనే క్యాష్ టోర్నమెంట్లు ఆడవచ్చా?
ఆడవచ్చు. మీకు రమ్మీ నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంటే మీరు వెంటనే క్యాష్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టేయవచ్చు.
నేను క్యాష్ గేమ్స్ ను ఎక్కడ కనుగొనగలను?
మీరొక్కసారి సైనిన్ ప్రక్రియ పూర్తిచేసాక, రమ్మీ లాబీ నుండి మీరొక క్యాష్ గేమ్ ను ఎంచుకుని ఆడటం మొదలుపెట్టవచ్చు.
పేమెంట్ గేట్ వేను ఉపయోగించడం సురక్షితమేనా?
ఇది సురక్షితం మాత్రమే కాదు కానీ పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ (పిఎస్ ఐ డి ఎస్ ఎస్) కు కూడా అనుగుణ్యతను కలిగి ఉంది. పేమెంట్ గేట్ వే ఎన్ క్రిప్ట్ చేయబడి అన్ని లావాదేవీలూ ఒక సురక్షితమైన గేట్ వే గుండా జరుగుతాయి.

 


మా సహాయ బృందాన్ని సంప్రదించండి

రమ్మీసర్కిల్ సహాయక బృందం మీకు ఉత్తమ రమ్మీ అనుభవంTM అందించడానికి 24x7 అందుబాటులో ఉంటారు. మా సహాయక బృందాన్ని మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ద్వారా support@rummycircle.com వద్ద సంప్రదించి మీ సమస్యను లేదా ప్రశ్నను విన్నవించండి. మా ప్రతినిధి త్వరలో పరిష్కారంతో మీ వద్దకు వస్తారు.

 Back to Top

Players from Andhra Pradesh, Telangana, Assam, Nagaland and Sikkim are not allowed to play online rummy for prizes. Know more